శివ మానస పూజా స్తోత్రం తెలుగు లో.
దయచేసి తప్పులుంటే చెప్పండి.
------------------------------------------------------------------------
రత్నైః కల్పితామాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్నవిభూషితం మృగమదమోదాన్వితం చందనం
జాతిచంపక బిల్వ పత్ర రచితం పుష్పం చ ధూపం తతా
దీపం దేవ దయానిధే పశుపతే హృద కల్ప్యతం గృహ్యాతాం!!
సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘ్రుతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదదియుతం రంభాఫలం పానకం
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం
తాంబూలం మనసామయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు!!
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలాగీతం చ నృత్యం తధా
సాస్చ్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిదా హ్యేతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో!!
ఆత్మాత్వం గిరిజామతిః సహచరాః ప్రాణః శరీరమ్ గృహం
పూజా తే విషయొపభొగరచనా నిద్రా సమాధిస్థితిః
సంచారః పదయొః ప్రదక్ష్ణవిదిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తాదఖిలం శంభో తవారాధనం!!
కరచరణకృతం వా క్కాయజం కర్మజం వా
శ్రవననయనజం వా మానసం వాపరాధం
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ
జయ జయ కరుణాబ్దే శ్రీమహాదేవశంభో !!
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
Template రంగు నలుపులో ఉండడంవల్ల చదవడం ఇబ్బందిగా వుంది. word verification తీసివేయగలరు. ఒకవేళ మీకు గనుక తెలియకపోతే ఈ క్రింది టపా చూడండి.
http://tolichiniku.blogspot.com/2008/09/word-verification.html
సలహాకి కృతజ్ఞతలు. అమలుపరిచాను.
ఆర్యా అర్థ తాత్పర్యాలు తలియ చేయగాలరా దయచేసి.
Post a Comment